Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు శంషాబాద్ లో ఏడు బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారని బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇంకా పలుచోట్ల అనేక బస్సులను సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేశారు.

More Telugu News